వాడుకరి:Sai2020/Awards
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
సాయి తెవికి పేజి
సాయి పతకాల పేజి
తెలుగు పతకం
[మార్చు]తెలుగు మెడల్ | ||
సాయీ గారి కృషికి దేవా ఇస్తున్న చిన్న బహుమానం. వచ్చిన ఒక నెలలోపే తెలుగు వికీపీడియాలో వెయ్యికి పైగా మార్పులు చేసారు. మిగతా సభ్యులతో చురుగ్గా చర్చిస్తూ ముందుకుసాగిపోతున్నారు. ఈ మెడల్ ఇంతకు ముందే బహుమానించవలసింది. కొంత ఆలస్యం అయ్యింది. మీ కృషిని ఇదేవిధంగా తెలుగువికీపీడియాకు అందిస్తారని ఆశిస్తున్నాను.δευ దేవా 09:26, 2 ఏప్రిల్ 2008 (UTC) |
- మెడల్ అందుకున్నందుకు సాయికి, ఇచ్చినందుకు దేవాకు అభినందనలు. సాయి దిద్దుబాట్ల సంఖ్య మాత్రమే కాదు. ఇతర ముఖ్య విషయాలు - (1) క్రొత్త సభ్యులకు సాంకేతిక సలహాలు ఇవ్వడం (2) చేరిన కొద్ది కాలానికే మొదటి పేజీ డిజైన్ క్రొత్తది ప్రతిపాదించడం (ఒప్పుకుంటారో లేదో వేరే సంగతి) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:01, 15 ఏప్రిల్ 2008 (UTC)
- తెలుగు పతకాన్ని అందుకున్న సాయిగారికి అభినందనలు --వైజాసత్య 20:13, 15 ఏప్రిల్ 2008 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి:Sai2020/Awards&oldid=294698" నుండి వెలికితీశారు