వాడుకరి:Sai kiranmai/ప్రయోగశాల1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీధర్ అయాచితం తెలంగాణకు చెందిన ప్రముఖ ఉద్యమకారులు. రాష్ట్ర సాధన ఉద్యమంలో హైదరాబాద్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా పనిచేసారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆయనను తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ పరిషత్ అధ్యక్షులుగా నియమించారు.