వాడుకరి:Saikrishna juttiga
Appearance
పేరు
[మార్చు]సాయి కృష్ణ జుత్తిగ. ఊరు సగంచెరువు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.
విద్య
[మార్చు]- శ్రీ క్షీరా రామలింగేశ్వర ఓరియంటల్ కళాశాలలో బి.ఎ (ఒ.ఎల్) చదువుకున్నాను.
- శ్రీ గోగినేని కనకయ్య సంస్కృతాంధ్ర కళాశాలలో తెలుగు పండిత శిక్షణా విభాగంలో టి.పి.టి చదువుకున్నాను.
- ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో యం.ఎ తెలుగు మొదటి సంవత్సరం చదువుతున్నాను.