వాడుకరి:San racha
స్వరూపం
నా పేరు సందీప్,
నేను కరీంనగర్ వాసిని. వృత్తి రీత్యా నేను సాఫ్ట్ వేర్ నిపుణిడిని. తెలుగు పై ఉన్న మక్కువతోనే ఇక్కడ నేను సభ్యుడిగా చేరాను.
తెలుగు వికీపీడియా లో నా పాత్ర తప్పకుండా ఉంటుంది.