వాడుకరి:Sankella Rambabu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రజక కులంలో మార్పు రావాలి అలా రావాలంటే రాష్ట్రంలో ఉన్న రజకులంతా ఏకస్తులై పోరాటం చేయాలి

రజక కులస్తులపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు గ్రామ బహిష్కరణలు అరికట్టడానికి రిజర్వేషన్లు మార్పులు రావాలి అలా రావాలంటే అందరూ కలిసి ఏకస్తులై పోరాటం చేయాలి

ఏ ప్రభుత్వం వచ్చినా రజక కులంపై చిన్న సూపు చూపిస్తూ హత్యలు, హత్యయత్నాలు పలు రకాల దాడులు చేస్తూ కులానికి ఆధారంగా ఉన్న కులవృత్తి చెరువులను ఆక్రమిస్తూ అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతూ చిన్న చూపు చూస్తున్నారు దీనిని నిర్మూలించాలంటే రజక కులంలో కట్టడి కావాలి రాష్ట్రంలో ఉన్న రజకులంతా ఏకస్తులు అవ్వాలి వారి అందరిలో చైతన్యం రావాలి అప్పుడే సక్రమంగా సంతోషంగా జీవించగలము

అవసరం అనుకుంటే పార్టీలను పక్కనపెట్టి కులం కోసం , కులం అభివృద్ధి కోసం పోరాటం చేయాల్సిందే

భారతదేశంలో రజక కులస్తులంతా ఒకే వృత్తి చేసుకున్నప్పుడు అలాంటి రజక కులస్తులకు(ఒకే దేశం -ఒకే కులం _ఒకే రిజర్వేషన్) వర్తించేలా భారత ప్రభుత్వం నిర్ణయించుకుని రిజర్వేషన్ లో మార్పులు తీసుకురావాలి అందుకు మనమంతా ఏకస్తులై భారత ప్రభుత్వానికి అర్థం అయ్యేలా మన గొంతు వినిపించాలి జైహింద్ జై రజక మీ సంకెళ్ళ రాంబాబు జర్నలిస్టు రజక