వాడుకరి:Saraswathi.Bharothu
స్వరూపం
నా పేరు డాక్టర్ బి సరస్వతి నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతలపూడిలో తెలుగు అధ్యాపకురాలుగా పనిచేయుచున్నాను. నా పీహెచ్డీ అంశము కృష్ణాజిల్లా లంబాడీల సాంస్కృతిక జీవన విధానం. నేను ప్రస్తుతం చిన్న చిన్న వ్యాసాలు రాయాలని అనుకుంటున్నాను