వాడుకరి:Sarathemanth

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా ఊరి స్థితిగతులు

పరిచయం

[మార్చు]

నా పేరు శరత్ చంద్ర. నేను వేలూర్ అను కుగ్రమంలొ నివసించుచునాను. చెప్పడం మరిచితిని మా ఊరిపొలిమెరలొ చెరువులు మరియు పచ్చని పంటలు పొల్లాలు ఉన్నాయి.మా ఊరి ప్రజలు అంతగ చదువుకొలెదు. మా ఉరిలొ ఒక హైస్కూలు మరియు రెందు ప్రాదమిక పాఠశాలలు ఉన్నాయి. మా ఊరికి సరైన రోడ్డూలు కుడా లేవు. మ ఊరికి కనీసం బస్ సౌకర్యం కూడ లేదు. ప్రజలందరు ఆటొలు ఎక్కి పకన్నే ఉన చిలకలురిపెటలొ సరుకులు తెచ్చుకుంటారు.

నా ఊరు

పరిస్థితులు

[మార్చు]

మంచినీటిసరఫర

[మార్చు]

మా ఊరి వారందరు బావినీరు ఎక్కువగ త్రాగడడానికి వినియొగిస్తారు. త్రాగాడినికి మా ఊరిలొ కనీస ట్యాప్ సౌకయం కుడలేదు అదే పొరుగూ ఊరైన కుక్కపల్లివారి పాలెంలో మాత్రం చక్కగ మాంచి ట్యాప్ సౌకర్యం కలదు.