Jump to content

వాడుకరి:Satish thawan

వికీపీడియా నుండి

పిసిని సతీష్(satishthawan) సతీష్ శ్రీకాకుళం జిల్లా , పొందూరు మండలం,నందివాడ లో జన్మించారు.సెప్టెంబరు 11వ తేదీ 2016న శ్రీ బాలయోగీశ్వర సేవా సంఘం పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు యోగ, భగవద్గీత తో పాటు విద్యలలో రాణించే విధంగా తర్ఫీదును ఇస్తున్నారు.

సతీష్
దస్త్రం:Satish Thawan.jpg
సతీష్
జననంmay 24, 1995
నందివాడ (పొందూరు)
నివాస ప్రాంతంనందివాడ
వృత్తిసామాజసేవకులు
తండ్రిఅప్పారావు
తల్లిరామలక్ష్మి