వాడుకరి:Sivanagaraju.challagiri213
స్వరూపం
http://www.vvitguntur.com/ నా పేరు శివనాగరాజు.''
నా గురించి
[మార్చు]నేను ఇంజినీరింగ్ 'చదువుచున్నాను.
మాది పిడుగురాళ్ళ మండలం.
నా విద్యాభ్యాసం
[మార్చు]నేను నా ప్రాథమిక విధ్యాభ్యాసం జూలకల్లులో పూర్తిచేసాను.
నేను నా ప్రాథమికోన్నత విధ్యాభ్యాసం అదే ఊరులో పూర్తిచేసాను.
నా ఇంటర్మీడియట్ నరసరావుపేటలో పూర్తిచేసాను.
నేను ఎలెక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుచున్నాను.
నా చరిత్ర
[మార్చు]నా అభిరుచులు
[మార్చు]నేను మూవీస్ ఎక్కువగా చూస్తాను.