వాడుకరి:Sn.priyanka/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కప్ప పిండాభివృద్ది[మార్చు]

  • ఉభయజీవి అయిన కప్ప పిండోత్పత్తి మనకు సకశేరుకల అభివృద్దికి సంబందించిన సంఫూర్ణ విజ్ఝానాన్ని కలగచేస్తుంది.కేవలంమేప్పలతో శ్వాసించే లజలచర జంతువు నేలపై నివసిస్తూ,ఊపిరితిత్తుల ద్వార శ్వాసించే జంతువుగా మార్పు చెందడం,పరిణామ రీత్యా అత్యంత ప్రాధాన్యమైనది. కప్ప వృద్ధిచెందే సందరర్భంలో సకశేరుకాల వివిధ వ్యవస్ధల ఉత్పత్తికి సంబంధించిన అంశాలను గమనించవచ్చు.
  • కప్ప నీటిని ఆశ్రయించి ఉండే సకశేరుకం. మగ కప్పను దాని చిన్న పరిమాణ బోటనవేలి కింద ఉండే నల్లని సంపర్క మెత్తలు,సశరిర పొందిక,బెక బెక శబ్దాన్ని బట్టి సులభంగా గుర్తించవచ్చు. ఆడకప్ప శరిర మధ్యభాగం లావుగా ఉంటుంది. మగ కప్పలో ఉండే లక్షణాలు ఏవీ ఉందవు.
  • సంతానోత్పత్తికాల నిర్ణయం ఉష్ణ్నోగ్రత, పరిసరాల ప్రభావం ఫైన ఆధారపడి ఉంటుంది. రెండు సంతానోత్పత్తి కాలాల మధ్య ఉండే సంమయం బీజ కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది.
  1. ===ప్రత్యుత్పత్తి వ్యవస్థ===
మగ కప్పలో ఉండే ద్వంద్వ ముష్కాలు చిన్నగా, అండాకారంలో ఉంటాయి.