వాడుకరి:Sreekumar1991/గ్లెన్ మాక్స్ వెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గ్లెన్ జేమ్స్ మాక్స్వెల్ ఒక ఆస్ట్రేలియన్ ఆటగాడు అతను 14 అక్టోబర్ 1988లోక్యూ విక్టోరియా లో జన్మించాడు తను ఆస్ట్రాలి వండే అంతర్జాతీయ మరియు టీ 20 అంతర్జాతీయ ఆటగాడు. తను ఆస్ట్రాలి చరిత్రలో ఒక రికార్డు ను నిల్లుపుకునాడు 19బాతులలో 50పరుగులు చేసి రికార్డు లోకి ఎక్యాడు అతనిని మొదట ముంబై ఇండియాన్స్ భారతదేశం పరిచయం చేసింది.అతడు భారత క్రికెట్ టీం పై తన మొదటి టెస్ట్ ఆటను ఆడినాడు 


International Career[మార్చు]

వన్డే కెరీర్[మార్చు]

మాక్స్వెల్ తన మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ ఆట ఆఫ్గనిస్తాన్ పై 2012 లో ఆడినాడు మరియు తన రెండవ వన్డే ఆటలో 2013 జనవరి 10 న పాకిస్తాన్ పై 56 పరుగులు సదించడమే కాకుండా చివరి బంతికి 6 పరుగులు సాధించి తన జట్టును గెలిపించడం విశషం 

1 ఫిబ్రవరి 2013 లో ఆస్ట్రేలియా ఓపెనర్ గా వచ్చి 35 భంతులలో 51 పరుగులు చేసి విజయానికి అతి చేరువగా తెచాడు 3 ఫిబ్రవరి 2013 పెర్త్ లో రెండవ మ్యాచ్ లో డక్ అవుట్ గా వేనుతిరిగ్యాడు కన్ని బౌలింగ్ లో రాణించాడు 63పరుగులు ఇచ్చి 4 వికెట్స్ తీసాడు అలానే మిత్చేల్ స్తర్క్ 5/32 తో కలిసి 38.1 ఓవర్స్ తో వేనుతిర్గేల చేసాడు 

2015 ఐసిసి క్రికెట్ కుపుకు ఆస్ట్రేలియా ఎంపికన చేసిన 15 మంది లో మాక్స్వెల్ కూడా ఒకడిగా స్థానం ధకిన్చుకునాడు. తన మొదటి మస్త్ లోనే ఇంగ్లాండ్ పై 66పరుగులు 38 భంతులో చేసాడు,88 పరుగులు ఆఫ్ఘానిస్తాన్ పై సాధించాడు. తరువాతదైన మ్యాచ్ శ్రీలంక పై 51 భంతులలో సెంచరీ సాధించడం విశేషం 

References[మార్చు]

[[వర్గం:1988 జననాలు]] [[వర్గం:ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారులు]] [[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]