వాడుకరి:Sreelatha sreenivas/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామన్నపేట ఖమ్మం జిల్లా

నా పేరు కొప్పెర శ్రీనివాస్ నేను మాఉరి గురించి రాద్దాము అనుకున్నాను అందుకే మా ఊరు గురించి రాస్తున్నాను.

నేను పుట్టినది 01-01-1991 నాకు యిప్పటికి 28 సంవస్తరాలు కానీ ఒకప్పుడు ఉన్న మా ఊరు వేరు యిప్పుడు ఉన్న మా ఊరు వేరు నాచిన్నతనం లో నేను చదువు కోవటానికి పక్కన ఉన్న కమంచికల్ అనే గ్రామానికి వెళ్ళేవారిని కానీ యిప్పుడు మా ఊరిలొ పెద్ద స్కూల్ ఉన్నది అందువల్ల మేము పక్క ఊరికివెళ్ళటం లేదు కానీ ఖమ్మం సిటీకి చాల దగ్గర కానీ develop లో మాత్రం వెనకపడిన గ్రామం అని చెప్పాలి ఎందుకంటె మా ఊరు

మా ఊరిలో సమస్యలు

1.మా ఊరిలొ పంచాయితీకి సంబందించిన ఆఫీస్ ఉన్నది కానీ అందులో ఏఒక్కరు ఉండరు కనీసం మా గ్రామ vro కూడా అక్కడకి రాడు

2.మా ఉరిలో బందల దొడ్డి[1] అని పేరు విన్నారా అదికూడా లేదు కానీ స్తలం మాత్రం కలిగా ఉన్నది

3. బస్సు స్టాండ్ ఉన్నది కానీ బస్సు మాత్రం రాదు

4. వంద అడుగుల రోడ్ అని అన్నారు కానీ కనీసం 10 అడుగులు కూడా లేదు ప్రజలు రాకపోకలకి చాల యిబంది పడుతున్నారు

5.lift irrigation ద్వారా చెరువులు కుంటలు నిమ్పుతను అన్నారు కానీ నింపలేదు

6. 5 వందల ఎకరాల ప్రబుత్వబూమి ఉన్న కానీ పేదవాడి పట్టా భూమిని మాత్రమే లాకుని పక్క ఇల్లు కట్టిస్తారు

7. రోడ్డులు వేసారు కానీ ఏమి లాబం KCR దయవల్ల వాటిని మల్లి తవ్వారు

8.ప్రబుత్వ పధకాలు గురించి ఏ ఒక్క అధికారి మా ఊరిలో మీటింగ్ పెట్టడం లేదు అందువల్ల యిక్కడి ప్రజలు ఉన్నత వర్గం చెప్పిన మాటలు విని government చేసే పధకాలకుదూరం అవుతున్నారు

మా ఉరిలో జరుగుతున్న మోసాలు

1.మా ఉరిలో 50 శాతం పెన్షన్ అనర్హులకి వస్తున్నది

2.అనర్హులకి రె

  1. పశువులు పక్క చేనులో దొంగతనంగా మేస్తే వాటిని ఆ చేను యజమాని తోలకొచ్చి ఒక స్తలం లో కట్టేస్తారు అల కప్పే ప్రదేశం పేరు