Jump to content

వాడుకరి:Srenithatoparam/ప్రయోగశాల

వికీపీడియా నుండి

అనువనువు పాట:

[మార్చు]

ఓ చోటే ఉన్నాను

వేచాను వేడానుగా కలవమని

నాలోనే ఉంచాను

ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని

తాహతున్న ప్రేమని

కష్టమేది కానరాని

ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసేనులే

వసంతాలు వేచింది ఈ రోజుకే

భరించాను ఈ దూర

తీరాలు నీ కోసమే