Jump to content

వాడుకరి:Sri Harsha Bhogi/ఎల్జీబీటీలపై ర్యాగింగ్

వికీపీడియా నుండి

ఎల్జీబీటీలపై, ముఖ్యంగా ఎల్జీబీటీ పిల్లలపై ర్యాగింగ్‌లో భాగంగా ఉద్దేశ్యపూర్వకంగా బాధితులను ఒకరు గానీ అంతకంటే ఎక్కువ‌మంది కానీ అవమానాలకు గురి‌చెయ్యడం, వారితో చెడుగా‌ ప్రవర్తించడం, వారిని శారీరక లేదా మానసిక హింస గురి చేయడం వంటివి జరుగుతుంటాయి.

ఎల్జీబీటీ పిల్లలూ లేదా యువత ఎల్జీబీటీ కాని పిల్లలూ లేదా యువత కంటే వారిపై ర్యాగింగ్ జరిగినట్టు నివేదించే అవకాశం ఎక్కువగా ఉంది.[1] ఒక అధ్యయనం ప్రకారం, ఎల్జీబీటీలపై ఉపయోగించే దుర్భాషలతో ఎగతాళి చేయబడిన అబ్బాయిలు, ఇతర రకాల దుర్భాషలతో ఎగతాళి చేయబడ్డ అబ్బాయిలతో పోలిస్తే మరింత ఎక్కువ ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొన్నారు.[2] కొంతమంది పరిశోధకులు ఎల్జిబీటీ ర్యాగింగ్‌పై పరిశోధనల్లో భాగంగా ఎల్జీబీటీ విద్యార్థులతో పాటు తమ లైంగికతపై సందేహాలు ఉన్న విద్యార్థుల్ని కూడా ఈ అధ్యయనాల్లో భాగం చేయమని సూచిస్తారు. ఎందుకంటే వారు కూడా ఈ రకమైన ర్యాగింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది.[3][4][5]

ముఖ్యంగా పాఠశాలల్లో ఎల్జీబీటీ పిల్లలు, ఎల్జీబీటీ కాని పిల్లల కంటే ఎక్కువగా ర్యాగింగ్‌కు గురవుతున్నారు. ఎల్జీబీటీ ర్యాగింగ్ బాధితులు ఎల్లప్పుడూ అభద్రతా భావంతో ఉండే అవకాశం ఉంది, ఫలితంగా నిరాశా, నిస్పృహలకూ ఇంకా ఆందోళనకూ గురై, వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఎక్కువవుతోంది. కొంతమంది ఎల్జీబీటీ విద్యార్థులు ర్యాగింగ్ ఇంకా, వేధింపుల నుండి తప్పించుకోవడానికి ఎల్జీబీటీ కాని వారిలా నటించడానికి ప్రయత్నిస్తుంటారు, కానీ దీని కారణంగా ఇంకా వత్తిడికి గురవ్వటం, ఇంకా వారి శ్రేయోభిలాషుల సపోర్ట్‌కు దూరమవ్వటం జరగవచ్చు. ఎల్జీబీటీ వ్యక్తులపై వేధింపులనూ, ర్యాగింగ్‌నూ నివారించడానికీ, ఇంకా బాధితులకు సపోర్ట్ ఇవ్వడానికీ భారతదేశంతో సహా ఎన్నో దేశాల్లో సహాయక సంస్థలు ఉన్నాయి. కొన్ని ప్రభుత్వాలు, ఎల్జీబీటీ వ్యక్తులపై వేధింపులకూ, ఇంకా ర్యాగింగ్‌కీ వ్యతిరేకంగా చట్టాలను అమల్లోకి తీసుకువచ్చాయి.

స్కూళ్లలో (డోంట్ పబ్లిష్ వి/ఒ రివ్యూ)

[మార్చు]

ఎల్జీబీటీ పిల్లలపై లేదా ఎల్జీబీటీగా పరిగణింపబడిన వారిపై హింసను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు - ఒకటి బాహాటంగా జరిగేది, రెండోది‌ బయటకు కనిపించనట్టుగా (అవ్యక్తంగా) జరిగేది. బాహాటంగా జరిగే‌ హింసలో బాధితులను అసౌకర్యానికీ, బాధకూ,అవమానాలకూ, భయానికీ గురిచెయ్యటం ఉంటుంది. సహ-విద్యార్థులు గానీ టీచర్లు గానీ ఇటువంటి సంఘటనల్లో కలగజేసుకునే అవకాశం తక్కువగా ఉంది.[ఆధారం చూపాలి] ఇందువలన ఇటువంటి చర్యలు పిల్లల మధ్య షరామామూలే అనుకుని వదిలేసే ప్రమాదం ఉంది. ఇది మాత్రమే కాకుండా బాధితులు ఈ హింసను ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇతర లైంగిక దాడులూ, హింస వలె ప్రతీకారభయం, ఎలాగో ఏ సపోర్ట్ దొరకదు‌ అని అనుకోవడం వంటి కారణాల చేత చాలా తక్కువగా ఉంది.[6][7][8][9] [సరైన విధానాలూ, రక్షణా, లేదా నివారణోపాయాలూ లేని కారణం చేత ఇటువంటి సంఘటనలను పెంచుతున్న ఒక విషవలయం తయారవుతోంది.[10]

ఈ అవ్యక్తమైనటువంటి ఎల్జీబీటీలపై హింసను కొన్నిసార్లు 'సింబాలిక్ హింస' లేదా 'సంస్థాగత హింస' అని అంటారు. ఈ రకమైన హింసను బాహాటంగా జరిగే హింస అంత సులభంగా పసిగట్టలేం.

[ఇందులో It consists of pervasive representations or attitudes that sometimes feel harmless or natural to the school community, but that allow or encourage homophobia and transphobia, including perpetuating harmful stereotypes.] Policies and guidelines can reinforce or embed these representations or attitudes, whether in an individual institution or across an entire education sector. This way, they can become part of everyday practices and rules guiding school behaviour.[11][12][10] Examples of implicit homophobic and transphobic violence include:

  • Asserting that some subjects are better suited to students based on their sexual orientation or gender identity/expression (for example, science for heterosexual male students and drama for gay male students).
  • Suggesting that it is normal for heterosexual students to have greater agency or influence (for example, with the opinions of LGBTI students treated as marginal and unimportant).
  • Reinforcing stereotypes related to sexual orientation or gender identity/expression in curriculum materials or teacher training, such as through images and discourse (for example, that refer to heterosexuality as 'normal').
  • Reinforcing stereotypes related to sexual orientation or gender identity/expression in educational policies, rules and regulations (for example, by not even acknowledging that LGBTI students are part of the school community and by not specifying them in relevant policies).[10]

Egale Canada, along with previous research, has found teachers and school administration may be complicit in LGBT bullying through their silence and/or inaction.[13][14][15][3]

అమెరికన్ సామాజిక శాస్త్రవేత్త మైఖేల్ కిమ్మెల్, ఇంకా మనస్తత్వవేత్త‌ గ్రెగొరీ హెరెక్‌ వ్రాసిన‌ దాని ప్రకారం‌ మగతనం అంటే ఒక విధంగా ఆడతనాన్ని వదిలేయడం, కొంత మంది మగవారు తమ మగతనం‌‌ అనే భావాన్ని పెంచుకోవడానికి లేదా తమ పురుషాహంకారాన్ని సంతృప్తిపరచడానికి ఆడతనానికి సంబంధించిన దేన్నైనా, ఇంకా అంతిమంగా స్వలింగ సంపర్కులనూ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులనూ కించపరిచే‌ విధంగా ప్రవర్తిస్తారు.[16][17] Building on the notion of masculinity defining itself by what it is not, some researchers suggest that in fact the renunciation of the feminine may be misogyny.[14][15]

ఎల్జీబీటీలపై ర్యాగింగ్ ప్రభావం (డోంట్ పబ్లిష్ వి/ఒ రివ్యూ)

[మార్చు]

[వేధింపులకు గురైన ఎల్జీబీటీ బాధితులు Victims of LGBT bullying may feel chronically depressed, anxious, and unsafe in the world.][18][19] Bullying will affect a student's experience of school. Some victims might feel paralyzed and withdraw socially as a coping mechanism.[13] Others may begin to live the effects of learned helplessness.[19]

LGBT and questioning youth who experience bullying have a higher incidence of substance abuse and sexually transmitted infections.[4][20][21] LGBT bullying may also be seen as a manifestation of what American academic Ilan Meyer calls minority stress, which may affect sexual and ethno-racial minorities attempting to exist within a challenging broader society.[22]

Gay and lesbian youth can develop severe forms of depression and anxiety as they grow up. Around 70% of LGBT people experience major depressive disorder (MDD) sometime in their lives.[23] For LGBT individuals, MDD can be caused by any of the following: self-esteem, pressure to conform, minority stress, coming out, family rejection, parenting, relationship formation, and violence.[24] ఒక వ్యక్తిని ఎంతగా వేధించవచ్చంటే వారి డిప్రెషన్ విపరీతంగా పెరిగిపోయి ఇక‌ వారికి ఏదీ ఆనందాన్ని ఇవ్వలేదు. These factors all work together and make it extremely hard to avoid MDD.[24]

ఎల్జీబీటీ వ్యక్తులు సాధారణ ప్రజానీకం కంటే ఎక్కువగా ఆత్మహత్య‌కు పాల్పడుతున్నారు:

  • ఒక బ్రిటీషు దాతృత్వ సంస్థ - స్టోన్‌వాల్ యొక్క పాఠశాల విద్యా విభాగం జరిపిన అధ్యయనంలోని ఒక ఆన్‌లైన్ సర్వే ప్రకారం, తాము ఎల్జీబీటీ అని భావిస్తున్న పిల్లల్లో 71% ఆడపిల్లలూ, ఇంకా‌ 57% మగపిల్లలూ ఆత్మహత్మ చేసుకోవాలనే ఆలోచన తీవ్రంగా చేసారు.[25]
  • ఒక 1979 అధ్యయనం ప్రకారం అమెరికాలో 40% మగ స్వలైంగికులూ, ఇంకా 39% మహిళా స్వలైంగికులూ అత్మహత్యాయత్నానికి పాల్పడటం కానీ, ఆత్మహత్య గురించి సీరియస్‌గా ఆలోచించడం గానీ చేసారు.[26]
  • ఆత్మహత్యను నిరోధించడానికి పాటుపడే ఒక అమెరికన్ స్వచ్చంద సంస్థ కనుగొన్నదాని ప్రకారం స్వలైంగికులైన యువత ఆత్మహత్యాయత్నం చేసే అవకాశం అదే వయసుకు చెందిన మిగతా యువత కంటే 3 నుండి 6 రెట్లు ఎక్కువ.[27]
  • ఒక 1985 అంచనా ప్రకారం అమెరికాలో యువత ఆత్మహత్మ చేసుకున్న కేసుల్లో దగ్గరదగ్గర 30% వరకు ఎల్జీబీటి యువతవే అయి ఉండవచ్చు.‌ అమెరికా ప్రభుత్వ రోగ నియంత్రణా సంస్థ (CDC) ప్రకారం, 10-24 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న యువతా, ఇంకా పిల్లల్లో మరణాలకు ఆత్మహత్య మూడవ అతిపెద్ద‌ కారణం.[28]

ర్యాగింగ్ నుంచి తప్పించుకోవడానికి ఎల్జీబీటీ లేదా తాము ఎల్జీబీటీ అయ్యుండొచ్చు అనుకునే విద్యార్థులు మిగతా విద్యార్థుల్లా తమ హావభావాలూ, భావప్రకటనా కనిపించే విధంగా నటిస్తూ, తాము ఎల్జీబీటీ అన్న విషయాన్ని దాచిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇలా ఎల్జీబీటీ కాని వారిలా నటించడం ద్వారా ఈ విద్యార్థులు తమకు ఎవరైతే సహాయం చేసే అవకాశం ఉందో (ఇతర ఎల్జీబీటి విద్యార్థులూ, సపోర్ట్ చేసేవాళ్లూ) వారి నుంచీ, ఇంకా ఇతర రకాల ఆసరాకూ దూరం అవుతారు.[15] ఇలా ఎల్జీబీటీ కానివారిలా నటుస్తున్న పెద్దవారు కూడా, తమ అసలు గుర్తింపును దాచడానికి, సేమ్ ఇటువంటి మానసిక సంఘర్షనకే లోనవుతారు.[17]

మూలాలు

[మార్చు]
  1. (April 2010). "Sexual Orientation and Bullying Among Adolescents in the Growing Up Today Study".
  2. . ""You're so gay!": Do different forms of bullying matter for adolescent males?".
  3. 3.0 3.1 . "You're So Gay!": Do Different Forms of Bullying Matter for Adolescent Males?.".
  4. 4.0 4.1 . "Adolescent Sexual Orientation and Suicide Risk: Evidence From a National Study".
  5. . "Peer Victimization, Social Support, and Psychosocial Adjustment of Sexual Minority Adolescents".
  6. GMR, UNESCO, and UNGEI, 'School-related gender-based violence is preventing the achievement of quality education for all: Policy Paper 17 at 59th session of the Commission on the Status of Women in New York City', 59th session of the Commission on the Status of Women in New York City. UNESCO, p. 16, 2015.
  7. Plan International, 'A Girl's Right to Learn Without Fear: Working to end gender-based violence at school', Plan Limited, Surrey, 2013.
  8. S. Bloom, J. Levy, N. Karim, L. Stefanik, M. Kincaid, D. Bartel, and K. Grimes, 'Guidance for Gender Based Violence (GBV) Monitoring and Mitigation within Non-GBV Focused Sectoral Programming', CARE USA, 2014.
  9. Plan UK, 'Ending school-related gender-based violence: Brie ng paper', London, 2013.
  10. 10.0 10.1 10.2 UNESCO (2016). Out in the Open: Education sector responses to violence based on sexual orientation and gender identity/expression (PDF). Paris, UNESCO. p. 26. ISBN 978-92-3-100150-5.
  11. ICGBV, 'Addressing School Related Gender Based Violence: Learning from Practice: Learning Brief No. 10', Irish Consortium on Gender Based Violence, Dublin, 2013.
  12. F. Leach, M. Dunne, and F. Salvi, 'School-Related Gender based Violence: A global review of current issues and approaches in policy, programming and implementation responses to School-Related Gender-Based Violence (SRGBV) for the Education Sector', UNESCO, 2014.
  13. 13.0 13.1 Crozier, W. R.; Skliopidou, E. (2002). "Adult Recollections of Name-calling at School". Educational Psychology. 22 (1): 113–124. doi:10.1080/01443410120101288. S2CID 144840572.
  14. 14.0 14.1 Phoenix, A.; Frosh, S.; Pattman, R. (2003). "Producing Contradictory Masculine Subject Positions: Narratives of Threat, Homophobia and Bullying in 11-14 Year Old Boys". Journal of Social Issues. 59 (1): 179–195. doi:10.1111/1540-4560.t01-1-00011.
  15. 15.0 15.1 15.2 Smith, G. W. (1998). "The Ideology of "Fag": The School Experience of Gay Students". The Sociological Quarterly. 39 (2): 309–335. doi:10.1111/j.1533-8525.1998.tb00506.x.
  16. Kimmel, M. (2010). Masculinity as Homophobia, Fear, Shame and Silence in the Construction of Gender Identity. In M. S. Kimmel & A. L. Ferber (Eds.), Privilege, A Reader (pp.107-131). Boulder: Westview Press
  17. 17.0 17.1 Herek, G. M. (1986). "On Heterosexual Masculinity, Some Psychical Consequences of the Social Construction of Gender and Sexuality". American Behavioral Scientist. 29 (5): 563–577. doi:10.1177/000276486029005005. S2CID 143684814.
  18. Glew, G. M.; Fan, M.; Katon, W.; Rivara, F. P.; Kernic, M. A. (2005). "Bullying, Psychosocial Adjustment, and Academic Performance in Elementary School". Archives of Pediatrics & Adolescent Medicine. 159 (11): 1026–1031. doi:10.1001/archpedi.159.11.1026. PMID 16275791.
  19. 19.0 19.1 Roth, D. A.; Coles, M. E.; Heimberg, R. G. (2002). "The relationship between memories for childhood teasing and anxiety and depression in adulthood". Journal of Anxiety Disorders. 16 (2): 149–164. doi:10.1016/s0887-6185(01)00096-2. PMID 12194541.
  20. Russell, S. T.; Ryan, C.; Toomey, R. B.; Diaz, R. M.; Sanchez, J. (2011). "Lesbian, Gay, Bisexual, and Transgender Adolescent School Victimization: Implications for Young Adult Health and Adjustment". Journal of School Health. 81 (5): 223–230. doi:10.1111/j.1746-1561.2011.00583.x. PMID 21517860.
  21. Rivers, I (2004). "Recollections of Bullying at School and Their Long-Term Implications for Lesbians, Gay Men and Bisexuals". Crisis. 25 (4): 169–175. doi:10.1027/0227-5910.25.4.169. PMID 15580852. S2CID 32996444.
  22. Meyer, I. H. (1995). "Minority Stress and Mental Health in Gay Men". Journal of Health and Social Behavior. 36 (1): 38–56. doi:10.2307/2137286. JSTOR 2137286. PMID 7738327.
  23. Sweet, Matt. "Depression and Anxiety in LGBT People: What You Need to Know" (PDF). Archived from the original (PDF) on November 7, 2020. Retrieved July 18, 2017.
  24. 24.0 24.1 Sweet, Matt. "Depression and Anxiety in the LGBT People: What You Need to Know" (PDF). Archived from the original (PDF) on 2020-11-07. Retrieved 2023-03-11.
  25. "The School Report" (PDF). Stonewall. Archived from the original (PDF) on 2019-01-22. Retrieved 2023-03-11.
  26. "Gay Male and Lesbian Youth Suicide" (PDF). 1989. Archived from the original (PDF) on July 14, 2011.
  27. "Statistics". en:American Foundation for Suicide Prevention. Archived from the original on December 6, 2010. Retrieved October 2, 2010.
  28. "Suicide Prevention". Center for Disease Control and Prevention. ఫిబ్రవరి 5, 2019. Archived from the original on మే 4, 2017.