వాడుకరి:Srigargeya
స్వరూపం
నేను
[మార్చు]నా పేరు పరవస్తు వెంకట నాగ సాయి సూరి. B.com, మల్టిమీడియ పూర్తి చేశాను. ప్రస్తుతం ETV 2 లో జర్నలిస్ట్ గా పని చేస్తున్నాను. తెలుగు సాహిత్యం, శాస్త్రేయ ఆవిష్కరణలపై నాకు మంచి ఆసక్తి. తెలుగు సాహితీ ప్రపంచంలో తిక్కన,శ్రీ నాథుడు,పోతన,అన్నమయ్య నేను అభిమానించే కవులు. నేను 28 జూన్ 1985న ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం రామగోపాల పురం (రంగన పల్లె)లో జన్మించాను. అమ్మ, నాన్నలు పరవస్తు జయ లక్ష్మి,వెంకట శేషయ్య సూరి. నాకు ఒక అక్క, నలుగురు అన్నయ్యలు, ఒక తమ్ముడు. చిన్న తనంలోనే నాన్నగారు కనిగిరికి వచ్చారు. నా విధ్యాభ్యాసం మొత్తం అక్కడే సాగింది.