Jump to content

వాడుకరి:Srinuvasusri/ప్రయోగశాల

వికీపీడియా నుండి

పెద్దలకు నమస్కారం !!!!

ఎలా చెప్పాలో తెలీదు ఎక్కడ చెప్పాలో తెలీదు చెప్పేది తప్పుగా అనిపిస్తే క్షమించండి !!

భూమి లో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది అని,, అసలు నీళ్లు లేవు అని మనం చాలా ఇదిగా భాధపడిపోతూవుంటాం మరి దానికి కారణం మాత్రం వెదకము మనమే పెద్ద సంఘసంస్కర్త ల భావించి పెద్దమనిషి లా పెదవి విరిచి ఉపన్యాసాలు చెప్తూవుంటాం !!!!! నేనే ఆలా చాలాసార్లు దగ్గరి వాళ్ళదగ్గర చెప్పుకుంటూ వుంటా !!!

ఇక విషయం ఏమిటి అంట్టే మన ఇంటి ముందు రోడ్ కామోన్ గారు ఉంట్టుంది కదా ఆ రోడ్ కి మన ఇంటికి మధ్య కాళీ లో మన కాళ్ళ కి మట్టి అంతకుడదు అని సిమెంట్ తో ఫ్లోర్ చేపించేస్తూవుంటాం మరి మట్టిలో నీరు ఇంకి భూమి లోకి ఎలా చేరుతుంధీ ఒక కాలనీ లో నాలుగు రోడ్స్ ఉంట్టే అందరూ సిమెంట్ చేపించి మట్టి అనేది కనపడకుండా చేసేస్తాం ఆ గేప్ లో అయినా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూమి లోకి నీరు పంపగలిగితే భూగర్భ జలాలు పెరుగుతాయి కదా మన వెనక ఇంటి వాళ్లు చేస్తే మన బోర్ లో నీరు వస్తుంది.. మనం చేస్తే మన ముందు ఇంటిలో నీరు వస్తుంది.. ఈలా ఒక కాలనీ అనుకుంటీ మరి ఊరు మొత్తం లెక్క వేస్తె ఎంత నీరు కాపాడుకోగలం ఆలోచించండి నీరు వృధా గా కాల్వల లో బయటకి పోతుందో చుడండి మన స్థలం లోనే కాక బయట మున్సిపల్ స్థలం కూడా ఆక్రమిస్తున్నం