Jump to content

వాడుకరి:SuswethaK/కొలోరెక్టల్ క్యాన్సర్

వికీపీడియా నుండి

కొలోరెక్టల్ క్యాన్సర్ (Colorectal cancer) లేదా బొవెల్ క్యాన్సర్(Bowel cancer) పెద్దపేగు లో అభివృద్ధి చెందే క్యాన్సర్ .కణాల అసామాన్య పెరుగుదలతో ఇతర అంగాలను దాడిచేయటాన్ని క్యాన్సర్ అంటారు .మలములో రక్తం పడుట , పేగు కదలికలో మార్పులు , బరువు తగ్గుట మరియు తరుచువుగా అలుపుచెందటం అనేవి సహజ లక్షణాలు.

చాలావరకు ఈ క్యాన్సర్ వృద్దాప్యం లేదా జీవనాశైలి వలన సంభవిస్తుంది. వంశపరంపర అవ్యవస్థ వలన సంభవించే విద్యమానములు చాలా తక్కువ.  నియతాహారం, లావెక్కటం, ధూమపానం మరియు శారీరక క్రియాశీలత లేకపోవటం హాని కారకాలు. ఎరుపు మాంసం,ప్రాసెస్ చేసిన మాంసం మరియు మద్యం సేవించడం వంటి ఆహార కారకాలు ఈ వ్యాధి వ్యాపించడానికి పాల్పడతాయి.  తాపజనక ప్రేగు వ్యాధి అనే మరొక హాని కారకం క్రోన్స్ డిసీస్(Crohn's disease) మరియు (ulcerative colitis) అల్సరేటివ్ కొలైటిస్ వ్యాధులను సంఘటిస్తుంది. వంశ పారంపర్యంగా  వచ్చే జన్యు లోపాలు ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ మరియు వంశపారంపర్య నాన్పోయోపోసిస్ కొలొరెక్టల్ క్యాన్సర్, కాలొరెక్టల్ కాన్సర్ రావటానికి కారణాలు; కానీ ఇవి కేవలం 5% ప్రాతినిధ్యం వహిస్థాయి. సహజంగా ఇది ఒక బెనిన్ గ్రంధి గా మొదలయ్యి , పాలిప్ రూపంగా మారి, కాలక్రమంగా అది కాన్సర్ గా మారుతుంది. 

బొవెల్ కాన్సర్ రోగం కాలోనోస్కోపీ చేస్తప్పుడు ప్రేగు కు జీవాణుపరీక్ష చేయటం వలన కనిపెట్టవచ్చు. దీని తర్వాత  మెడికల్ ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా వ్యాధి వ్యాపించిందో లేదో తెలుస్తుంది. చిత్రీకరణ ద్వారా కాలొరెక్టల్ క్యాన్సర్ వలన సంభవించే మరణాలను నివారించవచ్చు లేదా తగ్గించవచ్చు. చిత్రీకరణ 50 నుండి 755 మధ్య వయస్సుగల వాళ్లకు మాత్రమే సిఫార్సు చేయబడుతుంది. కాలోనోస్కోపీ చేసే సమయములో, చిన్న పాలిప్స్ కనపడితే అవి తీసివేయబడతాయి. ఒకవేళ పెద్ద పాలిప్ కనపడితే , బయాప్సీ ద్వారా అది  క్యాన్సర్ సంభంధితమైనదో కాదో నిశ్చయిస్తారు. ఆస్ప్రిన్ మరియు ఇతర  శోథ నిరోధక ఔషదాలు ఈ వ్యాధి నుండి వచ్చే హానిని తగ్గిస్తాయి. కానీ దీని దుష్ప్రభావాలు వలన సహజంగా సిఫార్సు చేయబడవు.

కాలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సకు శస్త్ర వైద్యం, రేడియోధార్మిక చికిత్స,  కీమోథెరపీ మరియు లక్ష్య చికిత్స లాంటివి ఉపయోగించబడతాయి . ప్రేగు పరిమితమై క్యాంక్ర్స్ శాస్త్ర చికిత్స తో నిరోధించవచ్చు, కానీ అధికముగా వ్యాపించిన క్యాన్సర్ నివారించ బడదు. ప్రపంచవ్యాప్తంగా, కాలొరెక్టల్ క్యాన్సర్ అనేది 3వ అత్యంత సహజ క్యాన్సర్, 10% క్యాన్సర్ కేసులు. 2012 లో 1.4 మిల్లియన్ కేసులు మరియు 694,000 మరణాలు సంభవించాయి. 

References

[మార్చు]
[మార్చు]