వాడుకరి:Swathi reddy yapala

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు స్వాతి.నేను తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో జన్మించాను.నేను ప్రసుతo నేను హైదరాబాదులో నివసిస్తునాను.నా విద్యాబ్యాసం ఆల్ఫా పబ్లిక్ స్కూల్లో ఎస్ఎస్సి వరకు ఇంటర్మీడియట్ శ్రీ గాయత్రి కళాశాలలో,డిగ్రీ జర్నలిజంను ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజీలో పూర్తి చేశాను. ప్రస్తుతం నేను పీజీలో జర్నలిజంకి ట్రై చేస్తునాను.నా అలవాట్లు వచ్చేసి పుస్తకాలు చదవడo,సినిమాలూ చూడటం,చిన్నపిల్లలతో ఆడుకోవడం మరియు సేవా చేయడం.నేను జూలై 11th 2016న మా అక్క సహాయముతో తెలుగు వికీపీడియాలో చేరాను.నేను ఈ విధంగా మా అక్క కి కృతజ్ఞతలు తెలియచేసుకుంటాను.అదే విధంగా వికీపీడియాను సృష్టిఇంచిన జిమ్మీ వెల్స్ గారికి నా కృతజ్ఞతలు.