వాడుకరి:Thambalashekhinah/జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్[మార్చు]

విగస్కీ యొక్క పదము జోన్ ఒఫ్ ప్రాక్సిమల్ డెవెలప్‌మెంట్ ఏమీ తెలియచెస్తుంది అనగా ఒక పిల్లవాడు తాను నేర్చుకునే విధానము ఎంతవరకు సఫలీకృతుడయాడు. దీని తక్కువ పరిమేతీ ఏమిటి అనగా ఒక పిల్లవాడు నేర్చుకునే విధానము లో ఎంతవరకు చెయ్యగలుగుతున్నాడు.( ఇది నిజమైన పిల్లవాడు నేర్చుకునే ఏదుగుదలను తెలియచెస్తుంది) దీని ఆధిక పరమితి ఏమిటి అనగా విద్యా బోదకుడి సహాయం వలన ఎంత ఆధికముక నేర్చుకునే సామర్ధం కల్గి ఉన్నాడు.

         విగస్కీ zpd ని ఏవిదముగా చూస్తున్నాడు పిల్లవాడు తాను నేర్చుకునే దానికీ ఏదుగుదలకు సంబంధం ఉంది. zpd కంటే ముందుగా నేర్చుకునే దానికీ ఏదుగుదలకు ఈ  క్రింది మూడు స్థానములో ఉండాలి. 

ఎదుగుదల ఎప్పుడు నేర్చుకునే దానికన్నా ముందు ఉండాలి. 

ఎదుగుదల,నేర్చుకోవటం విడివిడిగా చూడలేము కానీ సమతుల్యముగా జరుగుతుంది. ఎదుగుదల,నేర్చుకోవటం రెండు విడివిడిగా జరుగుతూ ఒక దాని నొకటి కలుసుకోవడం జరుగుతుంది.

       ఒక విధానం వలన మరొక విధానము తయారగుతుంది ఆది అటు వైపు నుంచియైనా జరగును.  విగస్కీ పైన పేర్కున సిధాంతములను దేనీని అంగీకరించలేదు. ఎందుకంటే నేర్చుకునేది అప్పుడు ఏదుగుదలకు ముందు ఉంటుంది. మరి ఒక విధానములో మంచి సామర్ధం కలిగిన వ్యక్తి యొక్క సాయము వలన పిల్లవాడు ఎక్కువ గా నేర్చుకోవడం, తన సామర్ధం మించి నేర్చుకోగలుగుతాడు. కాబట్టి పిల్లవాడు ఎదుగుదల ఎప్పుడు తాను ఎప్పుడు నేర్చుకునే సామర్ధం దాని వెనుక ఉంటుంది. 

   Scaffolding  ఈ ప్రక్రియ ZPD కి చాలా దగ్గరగా ఉంటుంది కానీ విగస్కీర్ఎప్పుడు ఆ పదమును వాడలేదు. ఈ ప్రక్రియ పిల్లవాడి సామర్ధం సహాయ మార్పులను అనుగుణంగా మారే విధానమును తెలియచేసుంది. ఈ బోధన ప్రక్రియ లో ఎంతవరకు మార్గదర్శకులు పిల్ల్వాడీ సామర్ధం పెంచే క్రియలో ఎమడగలుగుతుంది. ఎక్కువ సహాయము కావాలి ఒక పని లో పిల్లవాడు ఎబ్బందిపడుతున్నప్పుడు, కాలానుగుణముగా పిల్ల్వాడు చేసే పని లో సహాయము చేసి పక్రియ తగ్గిపోతుతుంది.

...