వాడుకరి:Thotavrao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు తోట వెంకటేశ్వర రావు, నేను విశాఖపట్టణం నందు నివాసము ఉండినటువంటి తోట సోమనాధరావు(లేటు) గారి ఏకైక కుమారుడిని, నేను సాప్టువేర్ రంగమునందు దాదపు 15 సంవత్సరముల నుండి పనిచేస్తూన్నాను. తెలుగు భాష ఇంటర్నెట్ లో వినియోగానికి ధొహదం చేయలని నా వాంఛ.