వాడుకరి:Tushaar mengaram
స్వరూపం
నా పేరు మెంగారం తుషార్.నేను VNR VJIET కళాశాల లో బి.టెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాను.మా నాన్న పేరు మెంగారం వేణు గోపాల్ శర్మ , అమ్మ పేరు అనుపమ. మా నాన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మా ఊరు కామారెడ్డి