Jump to content

వాడుకరి:Usha karanam/ప్రయోగశాల

వికీపీడియా నుండి

శాస్త్రియ నామం : ఆల్బిజియ ప్రొసెర.

ALBIZIA PROCERA
Scientific classification
Kingdom:
Order:
FABALES
Family:
FABACEAE
Genus:
Albizia
Species:
procera


ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షము. దీనిని తెల్ల చిండుగ అని అంటారు. ఇవి "బహువార్షిక" చెట్లు. ఎక్కువగ ఉత్తర-దక్షిణ భారత దెేశంలొో పెరుగుతాయి. ఇవి ఆకులు రాల్చెే చెట్లు.ఇవి 30.మీ ఎత్తు,10-15.మీమీ మందమైన బెరడు ఉంటాయి. కొమ్మలు గుండ్రంగా నలుపు లెేదా పసుపు రంగులొో ఉంటాయి. ఈ మొక్కలొోని పత్రములు ద్విపక్షవర్తముగా,ఏకాంతరముగా,పుచ్చముగా,పొడవుగా, పలుచగా ఉంటాయి. ఈ మొక్కలొోని పువ్వులు పసుపు రంగులొో, గుత్తులుగా ఆకుల మొదలు నుండి ద్విలింగతత్వంతొో పూస్తాయి. ఈ మొక్కలొోని కణాలు చనిపొయినప్పుడు, ఆ ప్రదెేశం నుండి బెరడు చెక్కగా మారి రాలిపొోతుంధి.

ఉపయోగాలు:

[మార్చు]

ఈ చెట్లు నీడ కోసమే కాక కలప కొోసం కూడా సాగుచేయబడుతుంది.

ఈ చెట్లలొోని చెేవ మెరుగు, మంచి ఉపరితలంగా పనిచెేస్తుంది.

ఈ చెట్ల యొక్క బెరడును చెేప విషానికి ఉపయొగిస్తారు.