వాడుకరి:V.Abhinaya/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అలెక్స్ మోర్గాన్
Alex Morgan (28197704627).jpg
వ్యక్తిగత సమాచారం
పూర్తిపేరు అలెక్స్ మోర్గాన్
జనన తేదీ జూలై 2, 1989
ఎత్తు 170 cm
ఆడే స్థానం స్ట్రైకర్

పరిచయం[మార్చు]

అలెక్స్ మోర్గాన్ (జననం జూలై 2, 1989 ). ఈమె అమెరికా అంతర్జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ఆడుతూ ఉంటుంది. అలెక్స్ మోర్గాన్ స్ట్రైకర్ స్థానంలో తరచుగా ఆడుతూ ఉంటుంది. ఆటలో ఈమె తన ఎడమ కాలిని ఎక్కువగా ఉపయోగిస్తుంది. ఈమె కిట్ సంఖ్య 13.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అలెక్స్ మోర్గాన్ జూలై 2, 1989 న అమెరికాలో జన్మించింది.

గణాంకాలు[మార్చు]

బంతి నైపుణ్యాలు[మార్చు]

బంతి నైపుణ్యాలు రేటింగ్ అనేది బంతిని ఎలా నియంత్రిస్తుంది అనేదాన్ని సూచిస్తుంది. ఇందులో అలెక్స్ మోర్గాన్ [1]కి బంతి నియంత్రణ మరియు డ్రిబ్లింగ్‌లో 89, 87 రేటింగులు ఉన్నాయి.

రక్షణ[మార్చు]

రక్షణ రేటింగ్ అనేది ప్రత్యర్థిని ఎలా ఎదురుకుంటుందో తెలియజెస్తుంది. దీనిలో ఈమెకు మార్కింగ్ లో 34, స్లయిడ్ ట్యాకిల్ లో 29, స్టాండ్ ట్యాకిల్ లో 27 రేటింగ్స్ ఉన్నాయి.

మానసిక స్థితి[మార్చు]

ఈ రేటింగ్ అలెక్స్ మోర్గాన్ మానసిక స్థితి గురించి చెప్తుంది. ఇందులో దూకుడులో 53, స్పందనలో 83, అంతరాయంలో 63, దృష్టిలో 74, ప్రశాంతతలో 91 రేటింగ్స్ ఉన్నాయి.

భౌతిక స్థితి[మార్చు]

భౌతిక రేటింగ్ అనేది అలెక్స్ మోర్గాన్ బలాలను చెప్తుంది. దీనిలో త్వరణంలో 85, సహన శక్తిలో 75, బలంలో 76, సంతులనంలో 68, స్ప్రింట్ వేగంలో 86, చురుకుదనంలో 76, ఎగురుటలో 76 ఉంది.

షూటింగ్ నైపుణ్యం[మార్చు]

ఒక క్రీడాకారిణి ఎంత సంభావ్యతతో గోల్ చేస్తుంది అనేదాన్ని షూటింగ్ రేటింగ్ తెలుపుతుంది. అలెక్స్ మోర్గాన్ ఫ్రీకిక్ అయితే 70 శాతం, గోల్ పోస్ట్ కి దూరం నుంచి 83 శాతంతో గోల్ చేస్తుంది. అదే గోల్ పోస్ట్ కి దగ్గరగా ఉన్నపుడు ఈమె 90 శాతం గోల్ చేస్తుంది. ఈమెకు పెనాల్టీ కిక్ లలో 89, వాలీ కిక్ లలో 88, కర్వ్ లో 68 రేటింగ్ ఉంది.

గోల్ కీపింగ్ నైపుణ్యం[మార్చు]

ఈ రేటింగ్ అలెక్స్ మోర్గాన్ గోల్ కీపింగ్ సామర్థ్యాన్ని గురించి చెప్తుంది. ఈమెకు గోల్ కీపర్ గా స్థానానికి 10, బంతి నిర్వహణలో 11 రేటింగ్ ఉంది. ఒక గోల్ కీపర్ బంతిని గోల్ కాకుండా ఆపడాన్ని డైవింగ్, ప్రతిచర్య(reflexes) రేటింగ్ లతో అంచనా వేస్తారు. ఈమెకు ప్రతిచర్యలో 11, డైవింగ్ లో 11 రేటింగ్ ఉంది.

మూలాలు[మార్చు]