Jump to content

వాడుకరి:VARANASI

వికీపీడియా నుండి

అందరికి నమస్సుమాంజలలు.తెలుగులో ఈ తెవికి చూసి చాలా ఆనందము వేసినది. నేను ఒక రచయిత గా ఏదో వ్రాయాలని ఉంది. తెలుగు భాషను కాపాడుకోవాడానికి ప్రయత్నిస్తాను. 'ఎక్కడ నేను ఎక్కడ నీవు ఈ సువిశాల ప్రపంచంలొ తెవికి లాంటి దేవత ఇక మన అందరికి తెలుగు పదాల పగడాల వరాలట!'-భానుమూర్తి నా పరిచయం : ప్రవృత్తి రీత్యా కథలు , కథానికలు , పాటలు ,గేయాలు వ్రాస్తుంటాను.నా ముద్రితాలు. సముద్ర ఘోష-సాగర మథనం.ఇంకా అముద్రితాలు చాలా వున్నాయి.