వాడుకరి:VENKATESHWARRAO 10/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హాయ్ ..నా పేరు వేంకటేశ్వరరావు ... మా వూరు సిద్ధిపేట సమీపములో వున్న ఏటిగడ్డ కిష్టాపూర్ ...ఈ ఊరిలో పాతిక సంవత్సరాల క్రితం నుండే పదవ తరగతి వరకు పాఠశాల వుండేది .. అప్పటి నుండే పొరుగు ఊరికి చెందిన విద్యార్థులు వచ్చి ఇక్కడ విద్యాబ్యాసం చేసేవారు ..ఈ పాఠశాల ప్రాంగణములో వుండే పచ్చదనం మరీ ముఖ్యంగా జామ చెట్లు ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి