వాడుకరి:VMallarapu
స్వరూపం
నా పెరు వేణుగొపాల్ మల్లారపు. మా ఊరు కడప జిల్లా, సంబేపల్లె మండలం,దెవపట్ల గ్రామం,నడిమిరాజువారిపల్లె.నేను చిత్తూరు జిల్లా మదనపల్లె లొ జన్మించాను. నా విద్యాభ్యాం అంతా మదనపల్లె లొనె జరిగింది. విద్యొదయా ఇంగ్లీషు మీడియం పాఠశాల లొ పదవ తరగతి వరకు చదువుకున్నాను. ఆ తరువాత బి.టి కళాశాల లొ ఇంటరుమీడియట్ ఛదువుకున్నాను.ఇంజనీరింగు శ్రీ వెంకటెశ్వర ఇంజనీరింగు కళాశాల లొ చదువుకున్నాను.ప్రస్తుతం వ్రుత్తిరీత్యా అమెరికా లొ సత్యం కంప్యుటర్ లొ పని చెస్తున్నాను.