Jump to content

వాడుకరి:Vanam Ravinder/ప్రయోగశాల

వికీపీడియా నుండి

కల్సుబై గుట్ట :

మహారాష్ట్ర లొ నాసిక్ వద్ద కల్సుబై గుట్ట ఉంది. దీన్నే ఎవరెస్ట్ అఫ్ మహారాష్ట్ర అని అంటారు. ఇది మహారాష్ట్ర లొ ఎత్తైన శికరం. దీని ఎత్తు రమారమి 6500 ఫీట్ ఉంటుంది. అంటే దాదాపు తిరుమల తిరుపతి కంటే రెండింతలు ఎక్కువ. దీన్ని ఎక్కడానికి 6-8 గంటల టైం పడుతుంది .

గుట్ట పైన కల్సుబై అమ్మ వారి గుడి ఉంది . దసరా నవరాత్రి రోజులలో ఉత్సవాలు ఉంటాయి. గుట్ట పైనుండి దృశ్యం చాల బాగుంటుది . క్రింద మబ్బులు కనిపిస్తాయి . దూరంగా పశ్చిమ కనుమల శ్రేణి , ఒకవైపు భండార్ ధర బాక్ వాటర్స్ కనిపిస్తుంటాయి .

కల్సుబై గుట్ట చేరుకోవడానికి త్రోవ: 1. ముంబాయి నుండి ఇగత్పురి ( ఇది ముంబాయి - నాసిక్ త్రోవలో, ముంబాయి నుండి 150 కిలోమీటర్ల దూరం లొ , నాసిక్ నుండి 40 కిలోమీటర్ల దూరం లొ ఉంది

a. మోడ్ అఫ్ ట్రావెల్ : ట్రైన్ , రోడ్డు

2. ఇగత్పురి నుండి కల్సుబై గుట్ట ( రూట్ : ఇగత్పురి – ఘోటీ - కల్సుబై గుట్ట – భండార్ ధర డ్యామ్ ) కల్సుబై గుట్ట నుండి 10 కిలోమీటర్ల ముందుకు వెళ్తే https://en.wikipedia.org/wiki/Bhandardara వస్తుంది . ఇది కుడా చూడదగ్గ పర్యాటక ప్రదేశం .

a. మోడ్ అఫ్ ట్రావెల్ : రోడ్డు

వెళ్ళడానికి అనువైన సమయం : సెప్టెంబర్ నుండి ఫెబ్రవరి వరకు వెల్లకూడని సమయం : జూన్ నుండి ఆగష్టు – వర్షాలు బాగా వుండి slippery ఆయి ప్రమాదం కావచ్చు.

కల్సుబై గుట్ట వద్ద ఫెసిలిటీస్ : క్రింద , పైన హోటల్స్ వగైరా ఏమి లేవు . తినుబండారాలు, నీళ్ళు వెంబడి తీసుకెళ్ళాలి.

ఉండడానికి దగ్గర ప్లేస్ : ఇగత్పురి, నాసిక్

ఇది physically ఫిట్ ఉన్న వారు వెల్లదగిన అడ్వెంచర్ ప్రదేశం.