వాడుకరి:Veeven/లిప్యంతరీకరణలో n, m లకు సున్నా లేదా సంయుక్తాక్షరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రస్తుతం లిప్యంతరీకరణ టైపింగు పద్ధతిలో, పదం మధ్యలో n లేదా m అక్షరాల తర్వాత హల్లు వస్తే దాన్ని సున్నాగా మారుస్తున్నాం. ఉదాహరణకు andam, అని టైపు చేస్తే అన్దం అనికాకుండా అందం అని మారుస్తాం. అయితే, కొన్ని సార్లు (ముఖ్యంగా పరాయి భాషా పదాలను తెలుగులో టైపించేప్పుడు) ఇది వికటిస్తుంది. వికటించే ఉదాహరణ: aamlam అన్నప్పడు ఆమ్లం అని కాకుండా ఆంలం అని వస్తుంది. ఇలాంటి చోట్ల సున్నా రాకుండా ఉండటానికి, m తర్వాత & గుర్తుని aam&lam అని వాడవచ్చు.

నిర్ణీత నియమాల ద్వారా ఈ అనవసరమైన చోట్ల సున్నాను కాకుండా చూడవచ్చేమో తెలుసుకోడానికి ఈ ప్రయత్నం. (ఈ క్రింది నియమాలకు అందని లేదా విరుద్ధమైన పదాలను చర్చాపేజీలో వ్రాయండి.)

క ఖ గ ఘ

[మార్చు]

ఈ వర్గంలోని అక్షరాలకు సున్నా స్థానంలో ని పలుకుతాము. nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.

కావలసిన పాఠ్యం ప్రస్తుత వికల్పాలు ప్రతిపాదన తర్వాత గమనికలు
కుంక kunka, kumka kunka
చమ్కీ cam&kee, can&kee camkee mని సంయుక్తాక్షరాలకు కేటాయించాం కాబట్టి & అక్కరలేదు.

చ ఛ జ ఝ

[మార్చు]

ఈ వర్గంలోని అక్షరాలకు సున్నా స్థానంలో ని పలుకుతాము. nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.

కావలసిన పాఠ్యం ప్రస్తుత వికల్పాలు ప్రతిపాదన తర్వాత గమనికలు
కంచె kance, kamce kance
గంజి ganji, gamji ganji

ట ఠ డ ఢ ణ

[మార్చు]

ఈ వర్గం లోని అక్షరాలు అన్నింటికీ సున్నా స్థానంలో ణ్ అని పలుకుతాము. కాబట్టి, nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.

కావలసిన పాఠ్యం ప్రస్తుత వికల్పాలు ప్రతిపాదన తర్వాత గమనికలు
పంట panTa, pamTa panTa (ఎవరైనా pamTa అని టైపు చేసేవారున్నారా?)
అంటే ant'ea, amt'ea ant'ea
ఆమ్టే aam&t'ea, aan&t'ea aamt'ea mని సంయుక్తాక్షరాలకు కేటాయించాం కాబట్టి & అక్కరలేదు.
బండ band'a, bamd'a band'a
లామ్డా laam&d'aa, laan&d'aa laamd'aa

త థ ద ధ న

[మార్చు]

ఈ వర్గం లోని అక్షరాలు అన్నింటికీ సున్నా స్థానంలో న్ అని పలుకుతాము. కాబట్టి, nని సున్నాకు mను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.

కావలసిన పాఠ్యం ప్రస్తుత వికల్పాలు ప్రతిపాదన తర్వాత గమనికలు
ముంత munta, mumta munta (ఎవరైనా mumta అని టైపు చేసేవారున్నారా?)
కంద kanda, kamda kanda (ఎవరైనా kamda అని టైపు చేసేవారున్నారా?)

ప ఫ బ భ మ

[మార్చు]

ఈ వర్గం లోని అక్షరాలు అన్నింటికీ సున్నా స్థానంలో మ్ అని పలుకుతాము. కాబట్టి, mని సున్నాకు nను సంయుక్తాక్షరాలకు కేటాయించవచ్చు.

కావలసిన పాఠ్యం ప్రస్తుత వికల్పాలు ప్రతిపాదన తర్వాత గమనికలు
గంప gampa, ganpa gampa
క్యాంపు kyaampu, kyaanpu kyaampu
కాన్పు kaan&pu kaanpu nని సంయుక్తాక్షరాలకు కేటాయించడం వల్ల & ని అదనంగా టైపు చెయ్యాల్సిన పనిలేదు.
ఇన్ఫో in&fO, im&fO infO డిటో
ఇంఫాల్ imphaal, inphaal imphaal m వాడటం వల్ల సున్నాకి ఇబ్బంది లేదు.
అంబు ambu, anbu ambu
అన్బు an&bu anbu
రంభ rambha, ranbha rambha