వాడుకరి:Veeven/వికీపీడియాలో వేరిటైప్ లేదా ఆపిల్ లేయవుటు
Jump to navigation
Jump to search
తెలుగు వికీపీడియాలో నేరుగా ఇన్స్క్రిప్ట్ మరియు లిప్యంతరీకరణ పద్ధతులో టైపు చెయ్యవచ్చు. వేరిటైప్ లేదా ఆపిల్ లేయవుటుని కూడా టైపింగు పద్ధతుల్లో అందుబాటు లోనికి తీసుకురావడానికి ఈ ప్రాజెక్టు.
వేరిటైప్ మీటల అమరిక[మార్చు]
తాత్కాలిక పరీక్షా స్థలం: lekhini.org/varitype/[మార్చు]
దీనిలో దోషాలను చర్చా పేజీలో వ్రాయండి.
గమనికలు[మార్చు]
ZWNJ[మార్చు]
ఇది అసలు లేయవుటులో ఉందో లేదో తెలియదు. కానీ, ఇక్కడ H (Shift + H) టైపు చేస్తే, పొల్లుతో బాటు ZWNJ కూడా వస్తుంది.
- ఫైర్ఫాక్స్ = :[kH:ejh'h
తేడాలు[మార్చు]
- ద్విత్వ/సంయుక్త అక్షరాలకు గుణింతాన్ని వ్రాసే పద్ధతి:
- అసలు: jrhk = క్రి
- దీనిలో: jhkr = క్రి
టైపు చెయ్యలేని అక్షరాలు[మార్చు]
- ౘ, ౙ
- ఌ, ౡ
- తెలుగు అంకెలు