వాడుకరి:Venkata Phani Kumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
                                  BIO-DATA

Name: J.venkata Phani Kumar Native: MakthaLanka Mandal: Mopidevi Distrist: Krishna State: Andhra Pradesh Country: India Mother: Lakshmi Father: Edukondalu Sister: Prasanna My education qyualification:PUC1(up to 12 Apr 2012)

               Education

Up to 4th class: Childern Public school(Mopidevi) 4th to 10th  : A.P.R.School (PULIGADDA) After 10th :RGUKT, IIIT, Nuzvid Other :Cadet of 16 Andhra betaliyan NCC(2008 to 2010) Life ambition:IAS officer



                       TELUGU POEMS(118 to 150)


చెప్పులోన రాయి, చెవిలోన జోరీగ \\ కంటిలోన నలుసు, కాలి ముల్లు \\ ఇంటి లోన పోరు, నింతింత గాదయా!\\ విశ్వదాభి రామ వినుర వేమ! \\


తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు పుట్టినేమి! వాడు గిట్టినేమి! పుట్టలోన చెదలు పుట్టదా! గిట్టదా! విశ్వదాభిరామ వినురమేమ!


పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు పాలపిట్టకేమి ఫలము దెలియు తనదు మేలు కీళ్ళు తన తోడనుండగ విశ్వదాభిరామ వినురవేమ!


రామ నామ జపముచే మున్ను వాల్మీకి పాపి బోయడయ్యు బాపడయ్యె కులము ఘనము కాదు గుణమే ఘనమ్మురా విశ్వదాభి రామ విముర వేమ!


నుతజల పూరితంబులగు నూతులు నూఱిటి కంటే సూనృత వ్రత! యొక బావి మేలు మరి బావులు నూఱిటి కంటే నొక్క స త్క్రతువది మేలు తత్ర్కతు శతంబున కంటే సుతుండు మేలు త త్సుత శతకంబు కంటే నొక సూనృత వాక్యము మేలు సూడగన్!


ఔనటంచు నొక్కడాడిన మాటకు కాదటంచు నొక్క క్షణము పట్టు దాని నిలువదీయ దాతయే దిగవలె విశ్వదాభిరామ వినురవేమ!

ఆత్మశుద్ధిలేని ఆచారమది యేల? బాండశుద్ధిలేని పాక మేల? చిత్తసుద్ధిలేని శివపూజ లేలరా? విశ్వదాభిరామ వినురవేమ!


ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు చూడ చూడ రుచులు జాడ వేరు; పురుషులందు పురుషులు వేరయా! విశ్వదాభిరామ వినురవేమ!


బంధుజనుల జూడు, బాధల సమయాన , భయము వేళ జూడు, బంటు తనము, పేదపడ్డ వేళ, పెండ్లాము మతి జూడు విశ్వదాభి రామ వినుర వేమ!


ఇనుము విరిగినేని యిమ్మారు ముమ్మారు కాచి అతుకనేర్చు కమ్మరీడు మనసువిరిగినేని మరియంట నేర్చునా? విశ్వదాభిరామ వినురవేమ!


తప్పులెన్ను వారు తండోపతండంబు ఉర్విజనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ!


నీళ్ళలోన మొసలి నిగిడి యేనుగు బట్టు బైట కుక్క చేత భంగపడును స్థాన బల్మి కాని తన బల్మి కాదయా విశ్వదాభి రామ వినుర వేమ!


వెన్నచేతబట్టి వివరంబు దెలియక ఘ్రుతము కోరునట్టి యతని భంగి తాను దైవమయ్యు దైవమ్ము దలచును విశ్వదాభిరామ వినురవేమ!

ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు భాద సేయు ధర్మవునైనన్ ధర్మముగా మదిదలపరు ధర్మము సర్వంబునకు హితంబుగ వలయున్


మేడిపండు చూడ మేలిమై యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింకమీలాగురా! విశ్వదాభిరామ వినురవేమ!


అధరము కదిలియు కదలక మధురములగు మాటలుడిగి, మౌనవ్రతుడౌ నధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ!


అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు యేరున్, ద్విజుడున్ చొప్పడిన యూరు నొండుము చొప్పడకుండిన యూరు చొరకుము సుమతీ!


ఉపకారికి నుపకారము విపరీతము గాదు సేయ వివరింపగా అపకారికి నుపకారము నెపమెన్నకచేయువాడు నేర్పరి సుమతీ!


ఎప్పటి కెయ్యది ప్రస్తుత మప్పటికా మాటలాడి యన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సుమతీ!


ఎప్పుడు సంపద గలిగన నప్పుడు బంధువులు వత్తు, రది యెట్లన్నన్ దెప్పలుగ చెరువు నిండిన గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!


కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను, వినురా సుమతీ!


కులకాంత తోడనెప్పుడు కలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ కలకంఠి కంట కన్నీ రొలికిన సిరి ఇంటనుండ నొల్లదు సుమతీ!


కూరిమిగల దినములో నేరములెన్నడునూ గలుగ నేరవు మరి యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతీ!


తన వారు లేని చోటును జనవించుకలేని చోట, జగడము చోటన్ అనుమానమైన చోటును మనుజునికట నిలువదగదు మహిలో సుమతీ!


పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ బుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ.


సిరిగలవాని కెయ్యడల చేసిన మేలది నిష్పలంబగున్ నెరుగురి కాదు, పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్ వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేలమీదటం గురిసిన గాక, యంబుధుల కుర్వగ నేమి ఫలంబు, భాస్కరా!


సుగుణవంతురాలు, సుదతియై యుండిన బుద్దిమంతులైన పుత్రులొప్ప, స్వర్గమేటికయ్య సంసారికింకనూ విశ్వదాభి రామ వినుర వేమ!


పుణ్యమంతగూడి, పురుషుడై జన్మింప పాపమంత గూడి పడతియగునే? స్త్రీలు పురుషులనుచు ఏల యీ భేదమ్ము విశ్వదాభి రామ వినుర వేమ!


మ్రొక్కినంత చెరుకు చెక్కెర కాబోదు , పిండి చేసిరసము పిండకున్న , కష్టపడక కలిమి కౌగిట వాలదు మహిత వినయ శీల! మల్లెమాల!!


ఏది ఎందుకన్న వాదనయే తల్లియై సకల శాస్త్రములకు జన్మనొసగె; ప్రశ్న లేక యున్న ప్రగతి శూన్యము సుమా మహిత వినయ శీల! మల్లెమాల!!


మండుటెండలోన మాడుచున్నావని నిన్ను వెదకుకొనుచు నీడరాదు; చెట్టు దరికి నీవె చేరుకోవలయును మహిత వినయ శీల! మల్లెమాల!!


మట్టి పిసుకుకొనుట మర్యాద కాదను మనిషికేమి తెలుసు మట్టి విలువ మనిషి అల్పజీవి మట్టి చిరంజీవి మహిత వినయ శీల! మల్లెమాల!!


చెమట కంపుగొట్టు సెంటు వాసన గొట్టు అంతమాత్రమునె అధికమౌనె సిరులు కూర్చిపెట్టునె చెమట కన్నను సెంటు మహిత వినయ శీల! మల్లెమాల!!