వాడుకరి:Vidyadhar
నా గురించి
[మార్చు]పేరు - విద్యాధర్ మునిపల్లె
తండ్రి - సూర్యనారాయణ
వృత్తి - డి.టి.పి ఆపరేటర్
ప్రవృత్తి - తెలుగు కథ, నాటక రచన
చదువు - బి.ఎ., (కాకతీయ యూనివర్సిటీ)
అడ్రసు - B1/72, 2వ లైను, పాతపట్టాభిపురం, గుంటూరు - 522 006
సెల్ - 8522990888
నాటక రచనలు - పెన్‌కౌంటర్, గమనం, ఉత్తిష్ఠభారతి, సుప్రభాతం, స్వరార్ణవం, శిక్ష
పద్యనాటకాలు - శ్రీగురురాఘవేంద్రచరితం, మనోరంజితం
నా రచనలు
[మార్చు]ఇప్పటి వరకూ నా రచనలు - == నాటికలు - ==
1. పెన్‌కౌంటర్ - మన సమైక్యత, కరీంనగర్ సమాజం వారిచే ప్రదర్శితమైంది.
2. గమనం - గంగోత్రి, పెదకాకాని వారి సమాజంచే ప్రదర్శనలు పొందింది.
3. ఉత్తిష్ఠభారతి - ఉషోదయ ఆర్ట్స్, వెనిగండ్ల వారి సమాజంచే ప్రదర్శనలు పొందింది.
4. స్వరార్ణవం - కువైట్ తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటిక రచనల పోటీల్లో ప్రోత్సాహక బహుమతి అందుకుంది.
5. సుప్రభాతం (సందేశాత్మక నాటిక)
6. గీతగోవిందం (హాస్యనాటిక)
నాటిక ముద్రణ ప్రతులు
[మార్చు]http://kinige.com/book/Swararnavam]
http://kinige.com/book/Uttisthabharathi
http://kinige.com/book/Gamanam+Natika
=
[మార్చు]నాటకాలు === 1. ఉద్యమం - తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో..
2. వారసత్వం - సామాజిక రాజకీయ నేపథ్యంతో కూడిన చారిత్రాత్మక నాటకం
పద్యనాటకాలు
[మార్చు]1. శ్రీగురు రాఘవేంద్రచరితం - గంగోత్రి, పెదకాకాని బృందంచే ప్రదర్శనలు అందుకుంది.
2. మనోరంజితీయం - శ్రీకాళహస్తి మాహాత్మ్యం ప్రబంధరాజం ఆధారంగా రచింపబడింది.
నాటక ముద్రణ ప్రతులు
[మార్చు]http://kinige.com/book/Sri+Guru+Raghavendra+Charitam
లఘు చిత్రములు
[మార్చు]1. అక్షరాలపల్లె - సంభాషణ రచయితగా, సహాయదర్శకునిగా పనిచేశాను.
2. మార్పు - సంభాషణ రచయితగా, సహాయదర్శకునిగా పనిచేశాను.
3. ఘటన - లఘుచిత్రానికి కథ, స్ర్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించాను.
4.ఈ చీకటి ఏ రేపటికో - కథ, సంభాషణ, సహాయదర్శకునిగా పనిచేశాను.
పైన పేర్కొన్న ప్రతీలఘుచిత్రాల్లో ప్రధాన భూమికలు పోషించాను.