వాడుకరి:Vijay kumar bomidi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

vijay kumar bomidi, Bomidi Vijay Kumar Salur, Vizianagaram Dt[మార్చు]

నా పేరు.... గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ అనే స్వచ్చంద సేవా సంస్థను నిర్వహిస్తున్నాను... వ్యవసాయ సంబంధమైన అంశాలు మరియు వ్యవసాయ విద్య గురించి ప్రధానం గా ఈ సంస్థ కృషి చేస్తోంది... గ్రీన్ క్రాస్ ఫౌండేషన్ సొసైటీ (the greencross foundation society for sustainable agriculture, health, education and rural development, redg no 114/2014) విజయ నగరం జిల్లా సాలూరు లో ఉన్నది... వ్యవసాయ డిప్లొమా చదువుతున్న విద్యార్దుల కోసం ప్రస్తుతం కోచింగ్ ప్రోగ్రాములు నిర్వహించడం జరుగుతోంది...[మార్చు]

www.greencrossfoundation.in ఆద్వర్యం లో నడుపబడుతున్న ఇతర అకాడమీలు:[మార్చు]

Arjun academy: అన్ని కాంపిటీటివ్ పరీక్షలకు ఈ అకాడమీ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.. నాణ్యమైన విద్య.... అందరికీ అందుబాటులో అందజేయడం జరుగుతోంది...[మార్చు]

Vijay Kumar Agri Academy, Salur, Vizianagaram dt

Vijaya bharathi Horticet Academy: హార్టికల్చర్ డిప్లొమా చదివిన విద్యారులకోసం హార్టి సెట్ ప్రవేశ పరీక్ష కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది...[మార్చు]

VK seed technology Academy: సీడ్ టెక్నాలజీ డిప్లొమా చదివిన విద్యార్దులకు అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష కు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది...[మార్చు]

Vijay kumar Agricet Institute: వ్యవసాయ డిప్లొమా చదివిన విద్యార్దులకు అగ్రిసెట్ ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది..[మార్చు]

Vijay Kumar Agri Academy, Salur