వాడుకరి:Wikinostra
స్వరూపం
నా పేరు సందీప్ సింహా.
నేను అంధ్రా లోయోలా కళాశాల విజయవాడ లో ఎం.బి.ఏ విభాగములో అధ్యాపకునిగా పనిచేయుచున్నాను.
నాకు అధ్యాపకునిగా ఒక్క సంవత్సరము అనుభవము కలదు.
నేను సెక్యూరిటి అనాలసిస్ మరియూ పొర్ట్ఫొలియో మేనేజ్మెట్ భోధించుచున్నాను.,