Jump to content

వాడుకరి:YVSREDDY/అయోమయ నివృత్తి పద అర్ధం

వికీపీడియా నుండి

అయోమయ నివృత్తిని ఆంగ్లంలో డిసంబిగేషన్ (disambiguation) అంటారు. (అయోమయ నివృత్తి పద అర్ధం - Word-sense disambiguation), ఒక పదానికి అదే అర్థం వచ్చే మరొక పదం ఉండవచ్చు లేక అనేక పదాలు ఉండవచ్చు. అలాగే ఒకే పదం రెండు లేక అంతకంటే ఎక్కువ పదాలకు వేరు వేరు అర్ధాల నివ్వవచ్చు. ఒకే పదానికి ఉన్న వేరు వేరు అర్ధాలను నివృత్తి చేసుకొనుటను అయోమయ నివృత్తి అంటారు.

తెలుగు వికీపీడియాలో ఒకే అర్ధాన్నిచ్చే వ్యాసాలు ఉన్నప్పుడు అయోమయ నివృత్తి పేజీ తయారు చేసి (అనగా వ్యాసంలో అయోమయ నివృత్తి మూస చేర్చి) ఆ పేజీ లో నుండి సంబంధించిన వ్యాసాలకు వికీలింకులిస్తారు.

అయోమయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఇతర వనరులు రోజెట్ యొక్క థెసారస్ మరియు వికీపీడియా, ఇటీవల, బాబెల్ నెట్ అనే బహుభాషా ఎన్సైక్లోపెడిక్ నిఘంటువు, బహుభాషా అయోమయ నివృత్తి పద అర్ధం (WSD) కోసం ఉపయోగించబడింది.

[[వర్గం:పదజాలం]