వాడుకరి:YVSREDDY/కారణజన్ముడు
Jump to navigation
Jump to search
దుర్మార్గం, ఆరాచకం ప్రబలినప్పుడు వాటిని అణచడానికి ధర్మ సంస్థాపన కొరకై లేక అనేక మందికి మంచి అనే పని చేయడానికై సమాజ సేవ చేయడానికై ఇలా అనేక మంచి కార్యాలు చేయడానికి పుట్టిన లేక అవతరించిన వారిని కారణజన్ముడు అంటారు.
సిద్ధార్దుడు
[మార్చు]హరిశ్చంద్రుడు
[మార్చు]ఇతను సత్యం కోసం ఎన్ని కష్టాలు పడైనా సత్యాన్ని కాపాడాలని లోకానికి చెప్పిన వ్యక్తిగా చరిత్రలో సత్య హరిశ్చంద్రుడుగా పేరుగాంచాడు.
రాముడు
[మార్చు]తండ్రి మాట జటదాటని వ్యక్తిగా ఇచ్చిన మాట కోసం కట్టుబడాలని కొన్ని అనివార్యకారణాలవలన తన భార్య సీతకు దూరమైనప్పటికి మనసులో ఆమెనె తలచుకుంటూ సీతామనోభిరాముడైనాడు. ఒక వ్యక్తి కుటుంబంతోగాని సమాజంలోగాని ఎలా ఆదర్శంగా బతకాలో నేర్పించి శ్రీరాముడుగా ఖ్యాతి గడించాడు.
కృష్ణుడు
[మార్చు]గాంధీ
[మార్చు]అన్నమయ్య
[మార్చు]వివేకానందుడు
[మార్చు]ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]
[[వర్గం:ప్రపంచ ప్రసిద్ధులు]