Jump to content

వాడుకరి:YVSREDDY/గట్టు కోణం

వికీపీడియా నుండి

క్షితిజ సమాంతరానికి, రహదారి లోతట్టు నుండి వెలుపలి అంచుని కలుపుతున్న సరళరేఖ చేసే కోణాన్ని గట్టు కోణం అంటారు. గట్టు కోణం విలువ, వాహనపు వడి, వక్రతా వ్యాసార్థాల పైన ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గట్టులు కట్టడం

బయటి లింకులు

[మార్చు]

[[వర్గం:భౌతిక శాస్త్రం]