వాడుకరి:YVSREDDY/చిరస్మరణీయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిరకాలం స్మరించదగిన యోగ్యత పొందిన వ్యక్తులను చిరస్మరణీయుడు అంటారు. చిర అంటే కలకాలం స్మరణ అంటే స్మరించడం అంటే గుర్తు తెచ్చుకుని ఉచ్ఛరించడం లేదా పలకడం. మానవళి మనుగడకు ఉపయుక్తమైన పనులను చేసి అనేక ప్రజల జీవితాలను మెరుగు పరచి పలువురికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ప్రజల మనసులలో చిరస్మరణీయుడు అవుతాడు. ఈ చిరస్మరణీయులను వారి జన్మదినాలలో లేదా ప్రత్యేక సందర్భాలలో వారిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

కారణజన్ముడు

బయటి లింకులు[మార్చు]