వాడుకరి:YVSREDDY/డిబేస్
స్వరూపం
డేటాబేస్ మేనేజిమెంట్ సిస్టం తరహాకి చెందిన ప్యాకేజీ. దీనిని "సి" భాషలో వ్రాసారు. ఒక బ్యాంకులో ఉన్న ఎకౌంట్లు, ఎకౌంట్లదారుల వివరములు, సంస్థలో పనిచేసే ఉద్యోగస్థుల వివరములు మొదలగునవి డిబేస్ ప్యాకేజిని ఉపయోగించి మనకు కావలసిన రీతిలో ఏర్పాటు చేసుకొనవచ్చును. ఈ ప్యాకేజీని ఉపయోగించి నెలసరి రిపోర్టులను కూడా తయారు చేసుకొనవచ్చును. ఇది డాస్ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేస్తుంది.
మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ