వాడుకరి:YVSREDDY/డిస్క్ స్టోరేజ్
స్వరూపం
కంప్యూటరులో ఫ్లాపీ డిస్కు, హార్డు డిస్కు, కంపాక్టు డిస్కులను సమాచారము నిల్వ చేయుటకు ఉపయోగిస్తాము. ఈ డిస్కులతో సమాచారము చదువుటకు, వ్రాయుటకు సంబంధిత డిస్కు డ్రయివులు ఉపయోగపడతాయి. ఫ్లాపీ డిస్కు కొరకు ఫ్లాసి డిస్కు డ్రయివు మొదలగునవి.
మూలాలు
[మార్చు]తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ