వాడుకరి:YVSREDDY/పూతకొమ్మ
Jump to navigation
Jump to search
పూతకొమ్మను ఇంగ్లీషులో Panicle అంటారు. పూతకొమ్మ అనగా ఒక ఆవరణలో విడివిడిగా అనేక పువ్వులు పూసిన (పిందెలు, కాయలతో కలిపి) ఉన్న పూత రెమ్మ (పుష్పగుచ్ఛము)ల సముదాయం.[1]