వాడుకరి:YVSREDDY/ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం
స్వరూపం
ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 12 న జరుపుకుంటారు. 2008 సెప్టెంబరు 12 తేదీని మొదటిసారిగా ప్రపంచ నోటి ఆరోగ్య దినంగా ప్రకటించారు. 1978 సెప్టెంబరు 12వ తేదీనాడు ఎఫ్ డి ఐ వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య రక్షణ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సును నిర్వహించింది. ఎప్ డి ఐ వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గాడన్ 1854 సెప్టెంబరు 12వ తేదీన జన్మించారు.