Jump to content

వాడుకరి:YVSREDDY/ప్రసిద్ధుడు

వికీపీడియా నుండి

ఏదైనా రంగంలో తన సత్తాతో పలువురి మన్ననలు పొంది వాసి కెక్కిన ప్రముఖుడిని ప్రసిద్ధుడు అంటారు. ఇతను పలువురికి ఆదర్శంగా నిలుస్తాడు. ఇతనికి సంఘంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

ప్రసిద్ధుడు సమాజానికి చేరువగా ఉండుట వలన అతను తన బాధ్యతను మరింత జాగరుకతతో వ్యవహరించవలసి ఉంటుంది. ఎందువలన అంటే ప్రసిద్ధ వ్యక్తి ఆలోచనా విధానాలు సమాజంపై త్వరిత ప్రభావం చూపిస్తాయి.

స్వాతంత్ర్య సమర యోధులు

[మార్చు]

గాంధీజీ, అల్లూరి సీతారామరాజు

ఆటలు

[మార్చు]

నాట్యం

[మార్చు]

వ్యాపారం

[మార్చు]

రాజులు

[మార్చు]

శ్రీ కృష్ణ దేవరాయులు

కవులు

[మార్చు]

వ్యాసుడు, వాల్మీకి, తెనాలి రామకృష్ణుడు,

గురువులు

[మార్చు]

శిష్యులు

[మార్చు]

ఏకలవ్యుడు

రాజకీయనాయకులు

[మార్చు]

సామెతలు

[మార్చు]

యధారాజా తధా ప్రజా (ఒక రాజ్యంలో రాజు ప్రసిద్ధుడు. ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరు రాజుగారిని ఆదర్శంగా తీసుకుంటారు.)