Jump to content

వాడుకరి:YVSREDDY/బాంకింగ్

వికీపీడియా నుండి

వక్రమార్గంలో ప్రయాణించే వాహనాలకి అభికేంద్ర బలాన్నివ్వడానికి, వక్రతాకేంద్ర వ్యాసార్థం (r) తో ఉన్న రహదారి, లోతట్టు అంచుకన్నా వెలుపలి అంచు ఎత్తు కొంచెం ఎక్కువగా ఉండేలా, నిర్మించడాన్ని బాంకింగ్ లేదా గట్టులు కట్టడం అంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

గట్టు కోణం

[[వర్గం:భౌతిక శాస్త్రం]