వాడుకరి:YVSREDDY/మిథ్యా బలం
స్వరూపం
భ్రమణం చేస్తున్న చట్రంను ఒక కోణం నుంచి పరిశీలించినప్పుడు అపకేంద్ర బలం యదార్థమైన బలంగాను, ఇదే దృశ్యాన్ని బయటి నుండి చూసినపుడు అపకేంద్రబలం కల్పితమైనది గాను అనిపిస్తుంది. దీనికి కారణం అపకేంద్ర బలాన్ని జడత్వ నిర్దేశ చట్రంలోని ఏ రాశితోను పోల్చలేక పోవడమే. అందుకే దీన్ని మిథ్యా బలం అంటారు.