వాడుకరి:YVSREDDY/వన మల్లి
స్వరూపం
మల్లె చెట్టుకి సంబంధించిన వివిధ రకాలలో ఒక రకం పేరు వన మల్లి లేక సిరి మల్లి. కొన్ని ప్రాంతాలలో దీనిని అడవి మల్లి అని కూడా అంటారు కాని అడవి మల్లి వేరు వన మల్లి (సిరి మల్లి) వేరు. దీని శాస్త్రీయ నామం Jasminum angustifolium.