వాడుకరి:YVSREDDY/సబ్బు బుడగ
స్వరూపం
సబ్బు బుడగను ఆంగ్లంలో సోప్ బబుల్ (Soap Bubble) అంటారు. ఇది గోళాకారంలో ఉంటుంది. ఇది సబ్బు నీటి పొరచే ఆవరించబడి ఉంటుంది. సంపూర్ణాంతర పరావర్తనం చెందటం వలన రంగు రంగులుగా కనిపిస్తుంది. ఇవి కొన్ని సెకన్లు మాత్రమే ఉండి పేలిపోతాయి. ఇవి పిల్లలకు వినోదం కలిగిస్తాయి. ఇటువంటి అనేక బుడగలు కలిస్తే అది సబ్బు నురగ అవుతుంది.
-
సబ్బు బుడగ
-
బాలిక ఊదుతున్న సబ్బు బుడగలు
-
సబ్బు బుడగల సమూహమే నురగ