Jump to content

వాడుకరి:Yakovsky1

వికీపీడియా నుండి

ఆకాశ్ యాకోవ్-స్కీ ఆంగ్ల మరియు (ఇతర) విదేశీ భాషల విశ్వవిద్యాలయం నించి రష్యను భాష లో పట్టభద్రుడు. అతనికి కొంత చీనా భాషా ప్రావీణ్యమూనూ కలదు.

సహజంగా, రష్యను రచయితలని అనువదించడం అతని వ్యాపకం. ప్రధాన ఆసక్తులు - భాషలూ, సామాజిక శాస్త్రాలూనూ. రచనల నించి సమాజ స్థితిగతులని సంగ్రహించడం అతనికి ఆసక్తికరమైన విషయం. నచ్చిన రచయితలు - ఇవాన్ తుర్గెనేవ్, కౌంటు లియో (ల్యేవ్ లేక ల్యోవ్) తొలుస్తోయ్ మరియు గోర్కీ.

ఆకాశ్ యాకోవ్-స్కీ అనునది ఆతని కలం పేరు. అసలు పేరు కేవలం ఆకాశ్. మరియితర కలం పేర్లు - ఆకాశ్ బ్రౌను, ఆకాశ్ రావు.