వాడుకరి:Yvndamodararao
Jump to navigation
Jump to search
నా పేరు వై. వి. యన్. దామోదర రావు. నేను విజయవాడ ఆంధ్ర లొయోలా కాలేజీ లొ ఫిజిక్సు అధ్యాపకునిగా పనిచేసున్నాను. నేను ఆంధ్ర లొయోలా కాలేజీలొ పూర్వ విద్యార్థిని.
భౌతిక శాస్త్రం
[మార్చు]ఉష్ణము
[మార్చు]విద్యుత్తు
[మార్చు]గతిశాస్త్రం
[మార్చు]- రసాయన శాస్త్రం
- జీవ శాస్థ్రము
నిర్బయ్ :
[మార్చు]- నిర్బయ్ తక్కువ కర్చుతో అన్నికాలలలో సుదీర్ఘ దూరాలను రహస్యంగా మరియు కచితత్వం తో చేదించ గల ఉపశబ్ద క్రూయిజ్ క్షిపణి.
- దీని స్థాయు 1000 కీ.మీ. బరువు ఒక టన్ను(1000 కే.జీ)లు పొడవు 6 మీ.
- ఇది కచితమైన గమనమునకు రింగ్ లేజర్ గైరోస్కోప్ ను కచితమైన ఎత్తుని కొలుచుటకు రేడియో అల్టిమీటర్ ను కలిగి ఉండును.
సౌర విద్యుత్తు :
[మార్చు]సౌర విద్యుత్ తయారీ:
[మార్చు]భూమికి సూర్యుని నుంచి సుమారు 174 పెటావాట్ల శక్తిగల సూర్యకిరణాలు వెలువడతాయి. దీనిలో సుమారు 30 శాతం అంతరిక్షం లోకి తిరిగివెళ్ళి పోతుంది. మిగతా వేడిమిని మేఘాలు, సముద్రాలు, భూమి గ్రహించుకుంటాయి. సౌర విద్యుత్తును హీట్ ఇంజన్(ఉష్ణోగ్రతా బేధాన్ని యంత్ర శక్తి గా మార్చేది) ల నుంచి కానీ ఫోటో వోల్టాయిక్ ఘటాలనుంచి కానీ ఉత్పత్తి చేస్తారు.
మూలాలు:
- ↑ Rusnavy. November 2011. Retrieved 10 March 2012.