Jump to content

వాడుకరి చర్చ:103.5.18.101

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

నిప్పుల వాగు

[మార్చు]

నిప్పుల వాగు నవలను పినాకపాణి రచించాడు.

==నేపధ్యం

[మార్చు]

పోటెత్తిన వాగు అనేది నేపధ్యానికి రచయిత పెట్టిన పేరు . ఈ నవల రాయలసీమ ప్రజల జీవితం నేపధ్యం గురించి రాయబడింది .ఈ ప్రాంతం లోని మనుషుల జీవితాన్ని ,సంభంధాలను అదిమి ఉంచే సామాజిక సాంస్కృతిక నేపధ్యాన్ని నవల లోని అన్ని పాత్రలు మాట్లాడుతాయి . ఒక ప్రత్యేకమైన ముఠా కక్షల సంస్కృతిని ఎదురించే క్రమం వాటి విధంగా పుట్టే వైరుధ్యాలు ,ఘర్షణ ,వాటి సంక్లిష్టత రచయిత వివిధ కులాలకు ప్రాదినిత్యం వహించే పాత్రల ద్వారా పాటకులకు వివరించే ప్రయత్నమే ఈ నవల .


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]