వాడుకరి చర్చ:198.180.131.16

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు. అతి చిన్న వయస్సులొ( 32 సంవత్సారాలు) కలకత్తా విశ్యవిద్యాలయము యొక్క ఉప కులపతిగా పని చేసినారు. భారత దెశ విశ్యవిద్యాలయ చరిత్ర లొ ఇది ఒక రికార్డు. ఇంత చిన్న వయస్సులొ విశ్యవిద్యాలయము యొక్క ఉప కులపతిగా ఎవరు పని చేయలెదు. ఈయన జమ్మూ కాశ్మీరు రాష్ట్రముని భారత దెశములొ పూర్తిగా విలీనము చేయుటకు క్రుషి చేసినారు. ఆ ప్రయత్నములొ శ్యాం ప్రసాద్ ముఖర్జీ గారు శ్రీనగర్ వద్ద మరణించారు.


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]